హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి

ఇండిపెండెంట్ అభ్యర్థులే కారణం!

On
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

హరియాణా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి కానీ బిజెపి గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇందుకు ప్రధాన కారణం ఇండిపెండెంట్ అభ్యర్థులే అని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు విశ్లేషించారు

మొత్తం హరియానలో -90 అసెంబ్లీ స్థానాల్లో

BJP కి -48 కాంగ్రెస్ కి -37 ఇండిపెండెంట్ - 3 ఇండియన్ నేషనల్ లోక దళ్ -2 వచ్చాయి

11 స్థానాల్లో తక్కువ ఓట్లు తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులకు 2500 ఓట్లు నుంచి 20 వేల ఓట్లు వచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నారు

Read More ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!

ధాత్రి నియోజకవర్గం లో1.957 మెజారిటీతో బిజెపి గెలిచింది ఇక్కడ మూడో స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థికి సంజయ్ కి 3.713 ఓట్లు వచ్చాయి

 

సఫరెన్సీ స్థానంలో ఇక్కడ కాంగ్రెస్ పై బిజెపి 4.000 వేల ఓట్లు మెజార్టీ వచ్చింది 

ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థికి 20,000 ఓట్లు వచ్చాయి

ఇలా మొత్తం 11 స్థానాల్లో కాంగ్రెస్ ఓటమికి ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన కారణంగా నిలిచారు అక్కడ ఉన్న ఓటర్లు కూడా ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించడం మరో విశేషం గా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు 

ఇది శుభ సూచకంగా అందరు భావించుకోవచ్చుIMG-20241015-WA0185.

Views: 103
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం