నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్

On
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్

ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి భూక్య ప్రవీణ్ సింగ్ గారి ఆదేశాల మేరకు అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్ గారి సహకారంతో కెసిఆర్ నగర్ యూత్ క్లబ్, వారు భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూనిటీ డే కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. యూనిటీ డే లో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత యువతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క గొప్పతనము గురించి అవగాహన ఇచ్చి నినాదాలు పోటీ నిర్వహించి అనంతరం ర్యాలీ మరియు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. నినాదాలు పోటీలో  మొదటి రెండు బహుమతులను మెడల్స్ తో సత్కరించడం జరిగింది. ఇందుకు సహకరించినందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి నెహ్రు యువ కేంద్ర తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

Views: 39
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు