అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుపు
నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
చివరివరకు ఉత్కంఠ భరితంగా కొనసాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం జరిగింది. దీనిపై స్పందించిన రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు ట్రంప్ గెలుపు తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెబుతూ కమల హరీష్ గెలుస్తారని భావించామని జో బైడెన్ ప్రభుత్వ వ్యతిరేకత కమల హరీష్ కి నష్టం కలిగిందని అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు అమెరికా దేశ భద్రత సరిహద్దు నిరుద్యోగం వైద్యం అంశాలు అమెరికా ఎన్నికలను ప్రభావితం చేశాయని తెలియజేశారు.ట్రంప్ కి శుభాకాంక్షలు తెలిసిన ఆడారి నాగరాజు అమెరికన్లకు ఇండియన్ అమెరికన్లకు ట్రంప్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారని ఆశిస్తున్నట్టు తెలియజేశారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List