అబ్బో... మురికి వాసన

కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలోని దారిలో మురికి వాసన

On
అబ్బో... మురికి వాసన

పట్టించుకోని ఆర్టీసీ అధికారులు

కొత్తగూడెం(న్యూస్ ఇండియా)డిసెంబర్ 12: కొత్తగూడెం  బస్టాండ్ ఆవరణ నుంచి ప్రయాణికులు బయటకు వెళ్లే మార్గం లో మురికి వాసనతో ముక్కులు మూసుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎలాంటి శుభ్రత పాటించకుండా  ప్రయాణికుల ఆరోగ్యంతో ఆర్టీసీ  చెలగాటమాడుతుంది ఆని ప్రయాణికులు వాపోతున్నారు. కాంప్లెక్స్ లోని ఒక హోటల్ నుంచి వస్తున్న మురికినీరు కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు.ఈ మురుగు వాసనతో  వాయు కాలుష్యంతో  ప్రజలు, ప్రయాణికులు, షాపింగ్ కాంప్లెక్స్ లోనే వ్యాపారస్తులు  శ్వాసకోశ వ్యాధులు, అనారోగ్యం  బారిన పడే అవకాశం ఉంది.ఇప్పటికైనా సంబంధిత డిపో మేనేజర్ తగు చర్యలు తీసుకోని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Views: 54
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ