పొంగులేటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రజాక్ 

On
పొంగులేటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రజాక్ 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 2: రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ తెలిపారు. ఖమ్మం లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి క్యాంపు ఆఫీస్ నందు ఐఎన్టీయుసి కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ ఆధ్వర్యంలోపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఐఎన్టీయుసి నాయకులు కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ నూతన సంవత్సరంలో సింగరేణి కార్మికులు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించరు అదేవిదంగా సింగరేణి కార్మికుల సమస్యలు త్వరలోనే సాకారం అవుతాయని శ్రీనివాస్ రెడ్డి ఆశభావాన్ని వ్యక్తం చేశారు.

Views: 8
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News