#Draft: Add Your Title
On
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా ప్రజలలో ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.
ఈ ర్యాలీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఉపేందర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క గొప్పతనం, బాధ్యత గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం.
Views: 9
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jun 2026 15:11:19
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్..
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...

Comment List