#Draft: Add Your Title

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ 

 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా ప్రజలలో ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.

ఈ ర్యాలీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఉపేందర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క గొప్పతనం, బాధ్యత గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం.

Read More సహజీవనం వద్దన్నందుకు కూతురు ఏం చేసిందో తెలుసా? కుటుంబాన్ని కుదిపేసిన బెంగళూరు ఘటన

Views: 9
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బాలయ్యతో కొరటాల శివ సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన నారా లోకేష్.. రూ.200 కోట్ల పాన్ ఇండియా మూవీ! బాలయ్యతో కొరటాల శివ సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన నారా లోకేష్.. రూ.200 కోట్ల పాన్ ఇండియా మూవీ!
నటసింహం నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం అమరావతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మంత్రి నారా లోకేష్ తొలి...
ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్!
రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా?
ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?