పెన్నా వారి వివాహ వేడుకలో పాల్గొన్న దద్దాల పెద్ద మాలకొండయ్య

By Khasim
On
పెన్నా వారి వివాహ వేడుకలో పాల్గొన్న దద్దాల పెద్ద మాలకొండయ్య

న్యూస్ ఇండియా హనుమంతుని పాడు ఫిబ్రవరి22:హనుమంతునిపాడు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీకి చెందిన పెన్నా చిన్న గాలెయ్య,రాజమ్మ ల కుమారుడు మాలకొండ రాయుడు వివాహ వేడుకకు కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ తండ్రి దద్దాల పెద్ద మాలకొండయ్య హాజరై,నూతన వరుడిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యక్కంటి శ్రీనివాసుల రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, నందనవనం ఎంపీటీసీ నారాయణ స్వామి, హెచ్ ఎం పాడు సర్పంచ్ కత్తి రాజారావు, దద్దాల రాములు,పెన్నా వెంకటేశ్వర్లు ,వేల్పుల వెంకటసుబ్బయ్య, ఎంపీటీసీ రుద్రపాటి రాజు, కొండారెడ్డిపల్లి సర్పంచ్ కలకూరి చిన్న,చిట్యాల నాగార్జునరెడ్డి,మాదాల శ్యాంప్రసాద్, పంచాయతీ కన్వీనర్ కొండపురెడ్డి వెంకటేశ్వర్లు,కంది నారాయణ రెడ్డి ,కలికాయ నారాయణ,మోర కృష్ణారెడ్డి,గోపి,దేవిరెడ్డి వెంకటస్వామిరెడ్డి,ఈర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.IMG-20250223-WA0003 IMG-20250223-WA0006

Views: 24
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News