ఫామ్ హౌస్ కేసు

On

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుల కస్టడి విచారణ ముగిసింది. ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను ఏసీబీ‌ కోర్టుకు తరలించారు పోలీసులు. రెండో రోజు విచారణలో సిట్ ఇంఛార్జి హైదరాబాద్ సిపి CV ఆనంద్ స్వయంగా పాల్గొన్నారు. అయితే నిందితులు చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుల విచారణకు పోలీసులు మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు లో రామచంద్రభారతి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. […]

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుల కస్టడి విచారణ ముగిసింది. ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను ఏసీబీ‌ కోర్టుకు తరలించారు పోలీసులు.

రెండో రోజు విచారణలో సిట్ ఇంఛార్జి హైదరాబాద్ సిపి CV ఆనంద్ స్వయంగా పాల్గొన్నారు.

అయితే నిందితులు చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుల విచారణకు పోలీసులు మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల కొనుగోలు లో రామచంద్రభారతి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెర వెనుక ఇంకెవరు ఉన్నారనే కోణంలో విచారించారు.
……………….

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..