మిషన్ ఏపీ

On

ఏడాదిన్నర సమయం ఉన్నా అప్పుడే ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. 2024 ఎన్నికలు కీలకమైనవని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సత్తా ఉంది కాబట్టే జనసేన అంటే వైసీపీ భయపడుతుందన్నారు. ఇప్పటంలో కూల్చివేతలన్నీ సజ్జల ప్లాన్‌ ప్రకారమే జరిగాయని ఆయన ఆరోపించారు. అన్ని సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని.. మీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. మా వాళ్ల ఇళ్లు ఏ కారణం పెట్టి కూల్చేశారో.. 2024లో జనసేన గెలిచాక వైసీపీ ఎక్స్‌ ఎమ్మెల్యేల ఇళ్లు కూల్చేస్తామని […]

ఏడాదిన్నర సమయం ఉన్నా అప్పుడే ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది.

2024 ఎన్నికలు కీలకమైనవని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

సత్తా ఉంది కాబట్టే జనసేన అంటే వైసీపీ భయపడుతుందన్నారు.

ఇప్పటంలో కూల్చివేతలన్నీ సజ్జల ప్లాన్‌ ప్రకారమే జరిగాయని ఆయన ఆరోపించారు.

అన్ని సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని.. మీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు.

మా వాళ్ల ఇళ్లు ఏ కారణం పెట్టి కూల్చేశారో.. 2024లో జనసేన గెలిచాక వైసీపీ ఎక్స్‌ ఎమ్మెల్యేల ఇళ్లు కూల్చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

జనసేనను రౌడీ సేన అంటున్నారని.. వివేకాను చంపిన వాళ్లను ఏమంటారని ప్రశ్నించారు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే