ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
On
న్యూస్ ఇండియా తెలుగు (నల్గొండ జిల్లా):తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ టిఆర్ఎస్ లో భారీ చేరికలు జరుగుతున్నాయి, అదేవిధంగా అక్కడక్కడ గ్రామ శాఖ అధ్యక్ష ఎన్నిక కూడా జరుగుతున్నాయి నల్గొండ జిల్లాలోని ఔరవాణి గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలు నూతన గ్రామ శాఖ అధ్యక్షుని ఏకగ్రీవంగా ముక్కాముల శ్రీనివాస్ యాదవ్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముక్కామల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో టిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని,గ్రామ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు.

Views: 38
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2026 17:15:54
సెండ్ యువర్ ప్రొఫైల్… “మాచన”కు యు.ఎన్.ఓ సూచన..
యు.ఎన్.ఓ కు ప్రొఫైల్ సెండ్ చేసిన "మాచన"..
హైదరాబాద్, మే 08, న్యూస్ ఇండియా ప్రతినిధి: టుబాకో కంట్రోల్...

Comment List