ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం

సంబరాలలో వెలాసిటీ కళాశాల విద్యార్థులు,అధ్యాపక బృందం

On
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం

ఖమ్మం ఏప్రిల్ 12 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఖమ్మం వెలాసిటీ జూనియర్ కళాశాలలో విజయకేతనం ఎగరవేసింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్టేట్ బ్యాంకులో సాధించారు. ఏ కళాశాలలో లేనివిధంగా స్టేట్ ర్యాంక్ 996,994,992,991,990,984 మార్పులు సాధించి ఖమ్మంలోనే కళాశాలకు ఎదురులేదని నిరూపించాయి. కళాశాలలో విద్యార్థులు,అధ్యాపక బృందం సంబరాలు చేసుకున్నారు. కళాశాల కరస్పాండెంట్ మల్లోలు రవి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య వెలాసిటీ కళాశాల లక్ష్యమని దానికి నిదర్శనమే ఖమ్మంలో ఎక్కడా లేని విధంగా వందకి 100% ఫలితాలు సాధించిన ఏకైక కళాశాల వెలాసిటీ అని అన్నారు. ఇప్పుడు అందరు చూపు వెలాసిటీ కళాశాల వైపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Screenshot_20260413-071903_WhatsApp

Views: 9
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే