హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వాహనదారులకు సూచన
On
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డోర్నకల్ ఎస్సై వంశీధర్ రహదారులకు హెల్మెట్ లేకుండా జరుగు ప్రమాదాలను వివరించి హెల్మెట్ ధరించి వాహనం నడపాలని ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోయినపల్లి వెంకన్న,సీనియర్ నాయకులు డాక్టర్ ప్రసాద్,దేవేందర్,ఉపేందర్,నాగేశ్వరరావు,వీరేందర్, కొమ్ము ప్రసాద్,సైదులు, గ్రామ కార్యదర్శి,వార్డు మెంబర్లు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

Views: 15
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
29 May 2026 05:55:07
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది..
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...

Comment List