గుంటూరు జిల్లాలో యువతిపై బ్లేడ్ తో దాడి, మృతి

On

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో జ్ఞానేశ్వర్ అనే యువకుడు దాడి చేశాడు.ఈ ఘటనలో యువతి గుంటూరు జి.జి.హెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి చేసిన తర్వాత జ్ఞానేశ్వర్ తన చేతిని బ్లేడ్ తో కోసుకున్నాడు. దాడి జరిగిన సమయంలో యువతి కేకలు వేయడంతో.. స్థానికులు నిందితుడిని పట్టుకుని బాధితురాలు తపస్విని ఆస్పత్రి తలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు పెదకాకాని పోలీసులు అదుపులో ఉన్నాడు. […]

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో జ్ఞానేశ్వర్ అనే యువకుడు దాడి చేశాడు.ఈ ఘటనలో యువతి

గుంటూరు జి.జి.హెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి చేసిన తర్వాత జ్ఞానేశ్వర్ తన చేతిని బ్లేడ్ తో కోసుకున్నాడు. దాడి జరిగిన సమయంలో

యువతి కేకలు వేయడంతో.. స్థానికులు నిందితుడిని పట్టుకుని బాధితురాలు తపస్విని ఆస్పత్రి తలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు

పెదకాకాని పోలీసులు అదుపులో ఉన్నాడు. దాడికి ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానిస్తున్నారు.

Views: 6
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News