దూకుడు పెంచిన బీజేపీ

On

అసెంబ్లీ ఎన్నికల పై బీజేపీ ఫోకస్ చేసింది. జనవరి 7 న రాష్ట్రంలో 34,వేల 600 బూత్ కమిటీల తో ఓకె సారి వర్చుల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు యేడాది మాత్రమే గడువు ఉండటంతో..పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచారు బీజేపీ నేతలు. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్‌కమిటీ సమావేశం నిర్వహించారు. బండిసంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో […]

అసెంబ్లీ ఎన్నికల పై బీజేపీ ఫోకస్ చేసింది. జనవరి 7 న రాష్ట్రంలో 34,వేల 600 బూత్ కమిటీల తో ఓకె సారి వర్చుల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు.

అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు యేడాది మాత్రమే గడువు ఉండటంతో..పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచారు బీజేపీ నేతలు.

అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్‌కమిటీ సమావేశం నిర్వహించారు. బండిసంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐదో విడత పాదయాత్ర కొనసాగిన తీరుపై చర్చించారు.

దాంతోపాటు ఆరో విడత ప్రజాసంగ్రామయాత్రను హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో కొనసాగించాలని, ఆ తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టాలని కోర్‌కమిటీలో నిర్ణయించారు.

Read More ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..

సమావేశంలో నేతల మధ్య సమన్వయం, కార్యక్రమాల నిర్వహణపై పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ దిశానిర్ధేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు జనంలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Read More రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

ఇక బీజేపీ పార్టీ పదాధికారుల సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. రాష్ట్రంలో బూతు స్థాయి కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం చేయవద్దని

Read More అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..

పదాధికారుల సమావేశంలో తరుణ్ చుగ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చే క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టాలని జాయినింగ్స్ కమిటీ సభ్యులకు సూచించారు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ