కళ్యాణ లక్ష్మి మరియు షాదీముబారక్ చెక్కును అందచేసిన జడ్పిటిసి
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మండల కేంద్రమైన తడ్కల్ లో నారాయణాఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రోజు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ రూపాలు 5,00,585/- ఐదు చెక్కులను మండల జడ్పిటిసి లలిత ఆంజనేయులు పంపిణీ చేయడం జరిగింది.కార్యక్రమంలో కంగ్టి మండల కోఆప్షన్ సభ్యులు అహ్మద్, సర్పంచ్ గడ్డం మనోహర్, ఎంపిటిసి శ్రీకాంత్, సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ రమేష్, సీనియర్ లీడర్లు కాపార్తి దత్తు సైట్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, నరేందర్, సుమేర్, ఇలియాస్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Views: 58
Tags:
About The Author
Post Comment
Latest News
19 Feb 2026 23:07:55
ఖమ్మం, మేరా యువ భారత్ ( మినిస్ట్రీ అఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ) వారి సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు...

Comment List