ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
పర్వతాలు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మండలం అధ్యక్షులు ముద్దసాని సురేష్
On
పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో వల్లపు పర్వతాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గం టీపిసిసి సభ్యురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిట్యాల గ్రామ పార్టీ అధ్యక్షులు పాక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్దవంగర మండలం పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్ పర్వతాలు కుటుంబాన్ని పరామర్శించి వారికి దైర్యం చెప్పి మీకు మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మరియు ఝాన్సీ రెడ్డి అన్ని వేళలా అండగా ఉంటుందని చెప్పి వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Views: 355
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Apr 2026 08:17:58
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పిస్తున్న నాయకులు..
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 06, న్యూస్ ఇండియా...

Comment List