ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్, ఎంపీటీసీ

On
ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్, ఎంపీటీసీ

మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన మరికంటి వీరమల్లుగత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయంగా గోరంట్ల సర్పంచ్ దామర్ల వెంకన్న రూ.4500 మరియు ఎంపీటీసీ శీరంశెట్టి వెంకన్న 25 కేజీల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరంట్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు యువకులు పాల్గొన్నారు.IMG-20230923-WA0025

Views: 70
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి