కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ..

On
కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమం పథకాల, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించి దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆదర్శంగా నిలిచిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. శనివారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని ఈదులకంటి రామ్ రెడ్డి గార్డెన్ లో డివిజన్ అధ్యక్షులు సత్యం చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి హాజరై  కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది నాయకులు బీఆర్ఎస్​ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్​ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు యువత ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన యువకులు, నాయకులు పార్టీలో చేరుతున్నారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ ధర్మకర్త శ్రీనివాస్ యాదవ్, ఉదయ రెడ్డి, డేరంగుల కృష్ణ, శివారెడ్డి ,నాగిరెడ్డి, సాయి, విజయ్, మహేష్ పాల్గొన్నారు.IMG-20230923-WA1478

Views: 57
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
న్యూస్ ఇండియా,కనిగిరి,నవంబర్09:   ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కనిగిరి...
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి
ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..