ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
న్యూస్ ఇండియా, కనిగిరి, నవంబర్09:
కనిగిరి వైసీపీ కార్యాలయంలో ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంటరీ వైసీపీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిరంతరం ప్రజాసేవకు అంకితమైన మంచి మనిషనే ఆయన అన్నారు కరోనా సమయంలో తిరుపతి జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు అలానే ఒంగోలు పార్లమెంటరీ ఇన్చార్జిగా నియమితులైన నాటి నుంచి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ప్రజలకు ఆయన సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు ఈ సందర్భంగా భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలి భగవంతుని వేడుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కనిగిరి మండలం వైసిపి అధ్యక్షులు మడతల కస్తూరి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, వైస్ చైర్మన్ పులి శాంతి, మాణిక్యరావ్, పిల్లి లక్ష్మీనారాయణ, గోవర్ధన్ రెడ్డి,ఆవుల భాస్కర్ రెడ్డి, తమ్మినేని సుజాత, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి,భూమిరెడ్డి కొండారెడ్డి, శీలం సుదర్శన్, పరిమి వెంకటరావు, మూలే రాజశేఖర్ రెడ్డి,పరుచూరి రమేష్, అత్యాల ఇస్సాకు, నాగేశ్వరరావు, రమణయ్య, వెంకట్రావు,మాధవ్, మహేష్, కృష్ణ,అబ్రహం లింకన్,దాదిరెడ్డి మాలకొండ రెడ్డి,నాగమణి, సిద్ధారెడ్డి,మాలి, చింతం శీను, దాసరి మురళి,రామనబోయిన శీను, ఎర్రబెల్లి దేవరాజు,కస్తల బాలాజీ మాలకొండ రెడ్డి, సంభిరెడ్డి, సంగటి మహేంద్ర, మడతల వెంకటరెడ్డి, గంజి రవీంద్రారెడ్డి, అబ్రహం లింకన్, దాదిరెడ్డి మాలకొండ రెడ్డి,నాగమణి, సిద్ధారెడ్డి, మాలి, గంజి రవీంద్రారెడ్డి, మున్నా సుబ్బారెడ్డి ఏరువారిపల్లి జగన్ శ్రీకాంత్ కృష్ణారెడ్డి సుస్మిత జిలాని, భాస్కర్, షకీలా, భారతి,పర్వీన్, శ్రీకాంత్, మల్లేశ్వరి, రాధా, పెద్ద తిరుపతయ్య, శివ నాగరాజు ,తదితరులు పాల్గొన్నారు.

Comment List