త్రిష యూత్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం కార్యక్రమం

చౌదరిగుడు గ్రామం స్వర్ణ గిరి కాలనీలో అన్నదానం

By Venkat
On
త్రిష యూత్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం కార్యక్రమం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగుడు గ్రామంలో స్వర్ణగిరి కాలనీలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని సన్నిధిలో మహా అన్నదన్న కార్యక్రమాన్ని చేపట్టారు.

కాలనీ ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంద స్వామి దాస్, బండ్లగూడ వాణి నాగేష్ గౌడ్, రాడ్డ మల్ల  భోజిరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు బొమ్మగానీ  శ్రీనివాస్ గౌడ్, కాలనీ పెద్దలు విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చింటూ, హరీష్, లక్ష్మణ్, రాజ్, సాయికిరణ్, కౌశిక్భ,రత్, అఖిల్, నిఖిల్, సుధీర్, సోను, వంశీ, కిరణ్ పాల్గొన్నారు.IMG_20230923_211426

Views: 18
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్