గణనాథులను దర్శించుకున్న మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు

వేముల స్వాతి అమరేందర్ రెడ్డి..

On
 గణనాథులను దర్శించుకున్న మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు

అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో మునగనూరు గ్రామంలో వివిధ కాలనీలలో ప్రతిష్టించిన గణనాథులను దర్శించుకొని IMG-20230923-WA1913ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమనికి 15వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దోమలపల్లి శివకుమార్, వివిధ కాలనీలో అధ్యక్షులు, సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 36
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన.. నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన.. నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన.. హైదరాబాద్, మార్చి 11, న్యూస్ ఇండియా ప్రతినిధి: పొగాకు వ్యసనంపై సమాజాన్ని అప్రమత్తం...
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..