రైలు నుండి జారిపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

On
రైలు నుండి జారిపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

గిద్దలూరు న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఒడిశా ప్రాంతానికి చెందిన దీపక్ మండేలా అనే ప్రయాణికుడు ఆదివారం రాత్రి రైలు నుండి జారిపడి తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ సందర్భంగా సమాచారం అందుకున్న రైల్వే పోలీసు కె.శ్రీనివాసులు గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.IMG-20230925-WA0149

Views: 279
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News