నూతన వీఆర్వో గా ఆర్వీ సుబ్బారావు...

On

మార్కాపురం న్యూస్ ఇండియా

మార్కాపురం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఆర్వీ సుబ్బారావు సోమవారం తన పదవి బాధ్యతలను తహశీల్దార్ కార్యాలయంలో చేపట్టారు. గతంలో ఈయన మార్కాపురం సబ్ కలెక్టర్ సేథు మాధవన్ కి సిసిగా పనిచేసి ఉన్నారు. ఈ సందర్భంగా విఆర్వోలు బొకే ఇచ్చి అభినందించారు. అభినందించిన వారిలొ సుబ్బారామి రెడ్డి, చలమారెడ్డి, గాలీబ్, రమణారెడ్డి, బడేసాహెబ్, షరీఫ్, బాస్కరరావు తదితరులు ఉన్నారు.IMG-20230925-WA0137

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు