శ్రీ రామకృష్ణ మఠాన్ని సందర్శించిన "చేరెడ్డి"

On
శ్రీ రామకృష్ణ మఠాన్ని సందర్శించిన

గిద్దలూరు న్యూస్ ఇండియా

గిద్దలూరు మండలం వెల్లిపల్లె గ్రామంలోని శ్రీ రామకృష్ణ మఠాన్ని వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు సి.వి.రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా సివిఆర్ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వెల్లు పల్లె గ్రామం వైఎస్ఆర్సిపి నాయకులు పి.కాశిరెడ్డి మరియు రామకృష్ణ మఠంIMG-20230925-WA0153 సభ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు.

Views: 147
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు.. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు.. రంగారెడ్డి జిల్లా, మార్చి 21, న్యూస్ ఇండియా ప్రతినిధి: తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ ముదిరాజ్ తెలంగాణ ఉద్యమకారుడు కాకి...
ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం