ఘనంగా గిద్దలూరు జనసేన ఇంచార్జ్ "బెల్లంకొండ" జన్మదిన వేడుకలు

On
ఘనంగా గిద్దలూరు జనసేన ఇంచార్జ్

కంభం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గం జనసేనా ఇంచార్జ్ "బెల్లంకొండ సాయిబాబు" జన్మదిన వేడుకలు సోమవారం కంభం మండలంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమం కంభం మండల జనసేన అధ్యక్షడు తాడిశెట్టి ప్రసాద్ అధ్యక్షతన ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి లంకా నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ముందుగా బెల్లంకొండ సాయిబాబు జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కంభం మండల జనసేన అధ్యక్షడు తాడిశెట్టి ప్రసాద్, ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి లంకా నరసింహా రావు లు మాట్లాడుతూ బెల్లంకొండ సాయిబాబు నాయకత్వంలో గిద్దలూరు లో నాయకులు అందరు శ్రమించి జనసేన జెండా ఎగురవేయడం జరుగుతుందన్నారు.అలానే నాయకులు అందరు పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ,జిల్లా ఆర్గనైజేషన్ కమిటీ కార్యదర్శి ఉదయగిరి మల్లికార్జున, కంభం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్,రాచర్ల మండల అధ్యక్షుడు పుట్ట బాలకృష్ణ, బెస్తవారపేట మండల నాయకులు ముంతల మధు సుధన్ రెడ్డి, దేవరాజ్,కంభం మండల నాయకులు కోళ్ల రమణ,సురే ప్రసాద్,చింటు,తుమ్మలపల్లి లోకేష్,షేక్ అజ్జు,దూదేకుల కాశింవలి,బెల్లంకొండ సాయన్న,సూరే శ్రీనివాసులు,గాజుల సురేష్,పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారుIMG-20230925-WA0255

 

Views: 183
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే