బ్రదర్స్ యూత్ లో ఘనంగా గణనాథుడి పూజలు
On
వినాయక నవరాత్రులు పురస్కరించుకొని యాచారం మండల కేంద్రంలోని బ్రదర్స్ యూత్ ఐదో వార్డులో వీసంశెట్టి రాజయ్య గుప్తా ఫ్యామిలీ వీసంశెట్టి గుప్తా ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి గణేశుడి ప్రాణ ప్రతిష్ఠ, కలశ పూజలు నిర్వహించారు. అలాగే కాలనీలోని ఈ సంవత్సరం వినాయకుడిని విగ్రహాన్ని బహుకరించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఏకదంతుడి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Views: 29
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
12 Mar 2026 20:16:51
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశానుసారం యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...

Comment List