ఆర్బీఐ కీలక నిర్ణయం.. గడువు పెంపు
On
రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7 వరకూ నోట్లు మార్చుకునేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. సెప్టెంబర్ 30తో గడువు ముగియగా ఉపసంహరణపై సమీక్ష జరిపిన ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 93 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని, ఇంకా మార్చుకోని వారు బ్యాంక్స్, పోస్టాఫీసుల్లో మార్చుకోవాలని సూచించింది. కాగా, మే 16న ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
Views: 7
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
25 May 2026 18:09:20
మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...

Comment List