ముదిరాజ్ సంఘం గణపతి లడ్డు వేలం
చౌదరిగూడ ముదిరాజ్ సంఘం
By Venkat
On
41,000 వెయ్యి రూపాయలు
న్యూస్ ఇండియా తెలుగు: ప్రతినిధి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరి గూడలోని ముదిరాజ్ కాలనీలో కొలువుదీరిన గణనాథుడు నవరాత్రులు ముగించుకొని గంగ స్నానానికి బయలుదేరాడు. గణపతి చేతిలోని లడ్డు వేలం వేయగా,41, 000వెయ్యి రూపాయలకు రింకు కైవసం చేసుకున్నారు. అనంతరం గణనాధుని శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వై నరేందర్, డి నాగేశ్వర్, పి కృష్ణ, పి నగేష్, పి నరసింహారావు, పి మల్లేష్, పి సురేష్, పి వెంకటేష్, పి రాకేష్, పి వెంకటేష్, పి శివ, రాజు, నందు, బాలకృష్ణ , కాలనీ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.
Views: 31
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Jul 2025 20:29:57
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :- వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
Comment List