మజీద్ పూర్ జీవో నెంబర్ 94 వెంటనే రద్దు చేయాలి

మైనార్టీల గ్రేవ్ యార్డును రద్దు చేయాలి.

On
మజీద్ పూర్ జీవో నెంబర్ 94 వెంటనే రద్దు చేయాలి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలో మజీద్పూర్ గ్రామంలో జీవో నెంబర్ 94, సర్వేనెంబర్ 253 నెంబర్ లోని 20 ఎకరాలలో నిర్మించనున్న మైనార్టీల గ్రేవ్ యార్డును రద్దు చేయాలని

IMG-20231001-WA0797
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

గ్రామ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి, ఎంపిటిసి మేడిపల్లి బాలమ్మ, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్ రెడ్డి, మజీద్పూర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల మహేందర్ ముదిరాజ్, గ్రామ పెద్దలు, యువకులతో కలసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నీ కలిసి వినతి పత్రం సమర్పించారు.  ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వేరే భూమి కేటాయించేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భూమిని గ్రామ అవసరాలకు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.

Views: 7
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే