బతుకమ్మ చీరలు పంపిణీ

ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్

బతుకమ్మ చీరలు పంపిణీ

ఈరోజు అడ్డగూడూరు మండల మరియు వివిధ గ్రామాలలో ఎర్పాటు చేసిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆడపడుచులకు చీరలు మరియు క్రీడా వస్తువులు పంపిణీ చేసిన ఎంపిపి దర్శనాల అంజయ్య జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య ఎంపిడివో చంద్రమౌళి ఈకార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ పాశం విష్ణు అడ్డగూడూరు మండల ఎంపిటిసి గుడేపు భారతమ్మ ఎంపిటిసి కో అప్సన్ మెంబర్ మదాను అంతోనీ అనిత ఎంపీఓ ప్రేమలత సర్పంచ్లు బాలెంల త్రివేణి దుర్గయ్య ఖమ్మంపాటి పరమేష్ గారు నిమన్నగొని జోజి గారు మాదను వరోనికమ్మ చిప్పలపెళ్లి బాలు డైరక్టర్ బిక్షం పంచాయితీ కార్యదర్శి మర్తా నరేష్ శీల మహేందర్ మండల లతీఫ్ శ్రీరాముల ప్రదీప్ శ్రీరాముల శోబాన్ మహారాజ్ శ్రీరాముల గిరిబాబు
ఈ సందర్భంగా జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో సంస్కృతి,సంప్రదాయాలను పెద్దపీట వేస్తూ, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ చేయలేద‌ని,బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ‌తుకమ్మ,దసరా పండుగలకు మరియు మతాలకు అతిదంగా కానుకలు ప్రతి సంవత్సరం అందజేస్తున్నారు. ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్IMG-20231005-WA0216 IMG-20231005-WA0216 చీరలు కానుకగా అందజేస్తున్నారని,బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో మండలంలో పండగ వాతావరణం తలపిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరికీ చీరలు అందేవిధంగా ఏర్పాట్లు చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Views: 17
Tags:

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే