నాగూర్ (కె) లో.... యువకుడు అదృశ్యం
On
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని నాగూర్ కే గ్రామానికి చెందిన మేత్రి బాబు లాలమ్మ కుమారుడు 23 ఏళ్ల మేత్రి గౌతమ్ గతవారం నుండి అదృశ్యమైనట్లు శనివారం కుటుంబీకులు తెలిపారు. ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్లాడని ఇప్పటివరకు తిరిగి రాలేదని చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల్లో బంధువుల వద్ద వెతికామని కానీ ఇక్కడ ఆచూకీ లభించలేదన్నారు.ఈయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నాడు.ఎవరికైన ఆచూకీ తెలిస్తే వెంటనే
7569336315, 6304693644 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Views: 598
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List