సిసి రోడ్డు పనులను పరిశీలించిన సర్పంచ్

సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్

By Venkat
On
సిసి రోడ్డు పనులను పరిశీలించిన సర్పంచ్

చౌదరిగూడ దుర్గమ్మ గుడి ఆలయం

న్యూస్ ఇండియా తెలుగు :ప్రతినిధి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామం లో దుర్గమ్మ తల్లి ఆలయం చుట్టూ ముట్టు సీసీ రోడ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు చామకుర మల్లా రెడ్డి ఆదేశాల మేరకు  తనయుడు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రా రెడ్డి  వచ్చి సర్పంచ్ బైరు  రమాదేవి రాములు  గౌడ్ తో మాట్లాడి పరిశీలించి  ఈరోజు తమ సొంత డబ్బులతో సీసీ రోడ్ వేయించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్, మహిళ మండల అధ్యక్షురాలు మంగా,గ్రామ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ (జేమ్స్), నాయకులు సందీప్ రెడ్డి, గ్రామ ప్రజలు సుజాత,నరసింహ నాగేష్,రాము తదితరులు పాల్గొన్నారు.IMG-20231007-WA0270

Views: 49
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ  జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 4 : హోలీ వేడుకలు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో జిల్లా...
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు