బోడ్మట్ పల్లి చెక్ పోస్ట్ దగ్గర వాహనలు తనిఖీ చేస్తున్న టేక్మాల్ ఎస్సై రమేష్
న్యూస్ ఇండియా అక్టోబర్ 13 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) మెదక్ జిల్లా టేక్మాల్ బోడ్మట్ పల్లి చెక్ పోస్ట్ దగ్గర వాహనలు తనిఖీ చేసిన టేక్మాల్ ఎస్సై రమేష్ మండలంలో పరిధిలో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద ఎస్సై రమేష్ వాహనాలు ముమ్మరంగా తనిఖీ చేశారు. ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా చెక్ చేస్తున్నారు. వాహనాలు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాయని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని వాటి నంబరు రాసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Views: 101
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
23 May 2026 23:09:35
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
అధికలోడే ప్రమాదానికి ప్రధాన కారణం..
మల్ వద్ద సాగర్ హైవేపై అధికలోడుతో ఒరిగిన టిప్పర్..
రంగారెడ్డి జిల్లా, యాచారం,...

Comment List