పర్వతగిరి మండలం సోమవారం గ్రామంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి గ్రామ సర్పంచి రాపాక రేణుక

పర్వతగిరి మండలం సోమవారం గ్రామంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి గ్రామ సర్పంచి రాపాక రేణుక

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమవారం గ్రామంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి గ్రామ సర్పంచి రాపాక రేణుకIMG-20231014-WA0044,  నాగయ్య ఇంట్లో వాటర్ బాటిల్స్ , లంచ్ బాక్స్ లకు సంబంధించి బ్యాగ్స్ నిలువ చేశారని విశ్వశనియా సమాచారం మేరకు ఎన్నికల స్పెషల్ ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు  దాడులు నిర్వహించి బిఆర్ఎస్ పార్టీకి చెందిన 180 వాటర్ బాటిల్స్ ,280 బ్యాగ్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు నిమిత్తం పర్వతగిరి పోలీసులకు అప్పగించినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ బాబురావు తెలిపారు. పార్టీకి సంబంధించిన వస్తువులు ఎవరైనా సరే ఇండ్లలో నిల్వ ఉంచుకుంటే ఎలక్షన్ కోడ్ కు సంబంధించి కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

Views: 59
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం