తడిచెత్త పొడి చెత్త పై అవగాహన : సయ్యద్ జబివుల్లా

By Khasim
On
తడిచెత్త పొడి చెత్త పై అవగాహన : సయ్యద్ జబివుల్లా

యర్రగొండపాలెం పట్టణం లోని ఎన్ జి ఓ కాలనీలో పంచాయితి వారు ఇచ్చిన డష్టుబిన్ లను  వాలంటీర్ లతో పాటు కలిసి తడి చెత్త పొడి చెత్తను ఎలా మనం పారేయాలో వీవరిస్తూ ప్రజలందరూ చెత్తను రోడ్లపైన వీధుల్లో ఎక్కడపడితే అక్కడ వెయ్యకుండా డష్టుబిన్ లో వేసి పంచాయతీ కార్మికులకు వచ్చి తీసుకెల్తారని మన పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని ,మన ఆరోగ్య కూడా బాగుంటుందని  యర్రగొండపాలెం మండల సచివాలయాల కన్వినర్ సయ్యద్ జబివుల్లా ప్రజలకు తెలియ జేస్తూ డష్టుబిన్ లను పంపిణి చేసారు.IMG-20231014-WA0478 IMG-20231014-WA0478

Views: 39
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే