భువనగిరిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ
హాజరుకానున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు
On
యాదాద్రి భువనగిరిలో రేపు జరగనున్న సీఎం సభ నేపథ్యంలో ముందస్తుగా రాచకొండ సిపి డిఎస్ చౌహన్ సభ ఏర్పాట్లను పరిశీలించారు సభ పూర్తయ్యేంతవరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఈ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని పార్టీ శ్రేణులు, వర్గాలు అంచనా వేస్తున్నారు.
Views: 4
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
29 May 2026 05:55:07
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది..
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...

Comment List