ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే కేపీ నాగార్జున

By Khasim
On
ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే కేపీ నాగార్జున

ప్రజా సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే కేపీ నాగర్జున రెడ్డి గారు అన్నారు. శనివారం పొదిలి మండలం పరిధిలోని ఉప్పలపాడు సచివాలయం పరిధిలోనీ 227 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ నాగర్జున రెడ్డి  పాల్గొన్నారు. ముందుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు హారతులతో ఎమ్మెల్యే కేపీ కి ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ  పలు వీధుల్లోని ప్రతి గడప - గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి నాలుగున్నర సంవత్సరాల పాలనలో అందించిన సంక్షేమ బుక్ లను అందించి ప్రభుత్వ పథకాల లబ్ది గురించి వివరించడం జరిగింది. అనంతరం ఆయా వీధుల్లో స్థానికంగా ఉన్న  సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఎంపీపీ, జెడ్పిటిసి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.IMG-20231021-WA0579

Views: 20

About The Author

Post Comment

Comment List

Latest News

నిమోనియాను నివారిద్దాం.. నిమోనియాను నివారిద్దాం..
నిమోనియాను నివారిద్దాం నిమోనియాను నివారిద్దాం.. కరోనా అనంతరం నిమోనియా(న్యుమోనియా)తో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక అంటువ్యాధి....
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి