తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ

పార్టీని ముందుకు నడిపించే దిశగా విరాళం అందించిన ఖమ్మం జిల్లా టీడీపీ నేత

On
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ

రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి చెందాలని తెలుగు తమ్ముళ్ళ ఎదురు చూపులు

ఖమ్మం జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు వనమా వాసు గారు సోమవారం హైదరాబాద్ లో తెలుగుదేశంపార్టీ తెలంగాణ రాష్ట్ర  మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి & పొలిట్ బ్యూరో సభ్యులు, బక్కని నరసింహులు గారిని  మర్యాదపూర్వకంగా కలిసి, రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశంపార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలని, పార్టీ  ఆర్థిక అవసరాల కోసం తన వంతు సాయంగా పార్టీ ఫండ్ గా లక్ష రూపాయలు, స్వయంగా అందజేశారు, పార్టీ అభివృద్ధి తోడ్పాటు కి తెలంగాణ రాష్ట్ర టిడిపి క్యాడర్ నడుం బిగించాలని హితవు పలికారు.

Views: 30
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి