27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

On

విజయం తథ్యం అంటున్న మద్దెల సుధారాణి

IMG-20260209-WA1434కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 9: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 27 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నానని మద్దెల సుధారాణి తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని రాహుల్ గాంధీ పిలుపుమేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ఉన్నత చదువులు చదువుకున్న నాకు అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందని, 27వ డివిజన్ ప్రజలు నాకు ఒక అవకాశాన్ని కల్పిస్తే డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని, డ్రైనేజీ,రోడ్లు, మంచినీరు, వీధి లైట్లు ఇతర ఏ సమస్య అయినా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఎన్నికల పోటీలో ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కలిగించిన ప్రజల ఆశీస్సులు నాకు ఉన్నాయని, అవే నాకు విజయాన్ని చేకూరుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Views: 18
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..