తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం

శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి

తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం

తొర్రూర్ మున్సిపాలిటీ 08వ వార్డులో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి crIMG_20260206_133743 ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు..

ఈ సందర్భంగా వినూత్నమైన ప్రచార శైలితో ఓటర్లను ఆకట్టుకున్నారు.
వార్డు పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను ఆత్మీయంగా పలకరించిన ఎమ్మెల్యే, విన్నపపూర్వక రీతిలో బిరియాని వడ్డిస్తూ తమకు మద్దతుగా ఓటు వేయాలని అభ్యర్థించారు.. 

ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న , గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.
ఎమ్మెల్యే ఈ ప్రత్యేక ప్రచారం స్థానిక ప్రజల్లో మంచి స్పందనను పొందగా, కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Views: 18
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News