కంగ్టి లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

On
కంగ్టి లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అచ్చమైన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే మన ఆడపడుచుల వేడుకైన బతుకమ్మ పండుగ సంబురాలు ఆదివారం మండల కేంద్రమైన కంగ్టి లో ఘనంగా జరిగాయి.తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి మహిళలు ఆడిపాడారు. సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బతుకమ్మ పండుగ జరిపారు.అనంతరం బతుకమ్మలన్నింటిని ఊరి చివరి ఉన్న చెరువు లో నిమజ్జనం చేశారు.

Views: 76

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే