వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం*
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి సుర గౌని భారతి ఎల్లా గౌడ్*
*వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం*
*కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి సుర గౌని భారతి ఎల్లా గౌడ్*
*న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్*
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలోని వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి సూరగౌని భారతి బాలు గుర్తుకు ఓటు వేసి తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపుతానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సుర గౌని భారతి ఎల్లా గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు సోమవారం గ్రామంలో వార్డు అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో నిర్వహించారు తాను గ్రామ సర్పంచ్ గా గెలిస్తే ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు గ్రామంలోని ప్రధాన సమస్యలపై గ్రామ పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.

Comment List