సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
On
ఖమ్మం డిసెంబర్ 15 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా రెడ్యా నాయక్ ప్రత్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి పై 214 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.రెడ్యానాయక్ మాట్లాడుతూ.. నన్ను సర్పంచిగా గెలిపించిన గ్రామ ప్రజలకు,కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు.తాన విజయంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే కు,భూపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల కోసం గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతానని,తనను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాలు వర్తించే విధంగా తాను కృషి చేస్తానని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంతో గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

Views: 17
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Mar 2026 22:16:07
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది:
ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...

Comment List