సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్

On
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్

ఖమ్మం డిసెంబర్ 15 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం జిల్లా రామనాథపాలెం మండలం సూర్య తండా గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్య సక్రి మంగీలాల్ ప్రత్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి పై విజయం సాధించారు.భుక్యా సక్రి మంగీలాల్ మాట్లాడుతూ.. నన్ను సర్పంచిగా గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజలకు ఎటువంటి ఆపదొచ్చిన నేను ముందుంటా అన్నారు. గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ ప్రభుత్వం నుండి ఎటువంటి పథకాలు వచ్చిన గ్రామ ప్రజలకు అందించే విధంగా పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

IMG-20251215-WA0185

Views: 9
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News