కారు గుర్తుకే ఓటేద్దాం - బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో ప్రచారం చేసిన కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

By Venkat
On
కారు గుర్తుకే ఓటేద్దాం -  బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం

చామకూర మహేందర్ రెడ్డి సతీమణి ప్రచారం

 

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం :- చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మా రెడ్డి,కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

 

*ముచ్చటగా రెండవ సారి ఎమ్మెల్యే గా చామకూర మల్లారెడ్డి ని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మా రెడ్డి,కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

 

*మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో ప్రచారం చేసిన కౌన్సిలర్ కౌడే మహేష్ కుIMG_20231102_171726 రుమ

Read More ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో ప్రచారం చేసిన కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

మేడ్చల్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు తరపునుండి మేడ్చల్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్ చామకూర మహేందర్ రెడ్డి సతీమణి బీ ఆర్ ఎస్ పార్టీ మహిళా నాయకురాలు చామకూర శాలిని మహేందర్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మా రెడ్డి తో కలిసి కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ గారు పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.వార్డు పరిధిలోని గొల్ల బస్తీ,వంజరి బస్తీ,కురుమ బస్తీ,ముస్లిం బస్తీ,స్టేషన్ రోడ్డు,రైతు బజార్,మటన్ మార్కెట్ పలు గల్లీలల్లో ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్బంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ  విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు.గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కి శ్రీరామ రక్ష అని తెలియచేసారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు.పాదయాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేసిన కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ.సీఎం కేసీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులను ప్రజలు మరిచిపోలేదని,ఎవరింటికి వెళ్లిన ఆసరా పెన్షన్,కల్యాణ లక్ష్మీ వంటి వాటి గురించే మాట్లాడుతున్నారని అన్నారు.తనతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు,మహిళలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ*.మనందరం బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం సమిష్టిగా పనిచేసి చామకూర మల్లారెడ్డికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ కోరారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బీ ఆర్ ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి పెంజర్ల భాస్కర్ యాదవ్,మేడ్చల్ పట్టణ మాజీ వార్డు మెంబర్ కౌడే నాగేందర్ కురుమ,మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఒగ్గు శంకర్ కురుమ,23వ వార్డు బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కౌడే శ్రీశైలం కురుమ,23వ వార్డు బీ ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉద్దెమర్రి రాజు ముదిరాజ్,లవంగు శైలెందర్ వంజరి,నాగరాజు వంజరి,పెంజర్ల సాయి యాదవ్,కుశ్వంత్ సింగ్,ధృవ ముదిరాజ్,శేఖర్ రెడ్డి,అజయ్,సన్నీ,రాము,అఖిల్,బబ్లూ,అన్ను బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు‌.

Views: 10
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'