క్రాంతి కిరణ్ గెలుపు కోసం అందరూ కష్టపడాలి మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప

క్రాంతి కిరణ్ గెలుపు కోసం అందరూ కష్టపడాలి మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప

నవంబర్ 8 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) న్యూస్ ఇండియా తెలుగు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం లో అన్ని మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది టేక్మాల్ మండలంలోని కుసంగి గ్రామంలో టేక్మాల్ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ కుసంగి మాజీ సర్పంచ్ మొగల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు కుసంగి గ్రామంలోని ప్రతి ఇంటికి కేసీఆర్ పెట్టిన పథకాలు ప్రతి ఓటర్ కు వివరించి చెప్పారు కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ గృహలక్ష్మి పథకం కల్యాణ లక్ష్మి వితంతు పెన్షన్ డబల్ బెడ్ రూమ్ ఇల్లు దళిత బంధు బీసీ బందు మైనార్టీ బందు బతుకమ్మ చీరలు గొర్రెల పంపిణీ రైతు బీమా ఇటువంటి మరెన్నో పథకాలు ప్రతి ఓటరుకు వివరించి చెప్పారు అందరూ కలసి స్థానిక నాయకుడు క్రాంతి కిరణ్ భారి మెజార్టీతో గెలిపించుకోవాలని వారు అన్నారుమ నస్పర్ధలు పక్కనపెట్టి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం అందరు కృషి చేయాలిటే క్మాల్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ ఈ   కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొగల్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు డాకూర్ లక్ష్మయ్య తలారి అడివయ్య విక్రమ్ గౌడ్ రవి రామకృష్ణారెడ్డి యశ్వంత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కమ్మరి సిద్ధప్ప నాయి కోటి భాస్కర్ బాలుసాయినీ దుర్గయ్య మల్లయ్య చాకలి బాగారాజు ప్రకాష్ మహేష్ అక్బర్ కవిత శాంతమ్మ మానెమ్మ మల్లమ్మ జయమ్మ పోచమ్మ తదితరులు పాల్గొన్నారు

Views: 45

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..