*రోజు రోజుకూ మంత్రి ఎర్రబెల్లి కి పెరుగుతున్న మద్దతు*  

*రోజు రోజుకూ మంత్రి ఎర్రబెల్లి కి పెరుగుతున్న మద్దతు*  

వరంగల్ జిల్లా,
రాయపర్తి మండలం,
పాలకుర్తి నియోజకవర్గం;

*మద్దతు* 

*రోజు రోజుకూ మంత్రి ఎర్రబెల్లి కి పెరుగుతున్న మద్దతు*
 IMG-20231120-WA0094IMG-20231120-WA0093
*పాలకుర్తి నియోజకవర్గం.

రోజు రోజుకూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి ప్రజల మద్దతు పెరుగుతున్నది. తాజాగా వరంగల్ జిల్లా,రాయపర్తి మండలం,*కోలన్ పల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు* దయాకర్ రావు గారిని కలిసి ఈ ఎన్నికల్లో ఆయన  అభ్యర్థిత్వాన్ని  బలపరుస్తూ మద్దతు తెలిపారు.

Read More ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.

Views: 19
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News