ఎన్నికల ఖర్చు దేశ ఐదేళ్ల బడ్జెట్ మించిపోతుంది

అన్నానికి 2 రూ: అరిటాకు 50 రూ: లాగా ఉంది

By Venkat
On
ఎన్నికల ఖర్చు దేశ ఐదేళ్ల బడ్జెట్ మించిపోతుంది

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు ఆందోళన వ్యక్తం

న్యూస్ ఇండియా తెలుగుIMG-20231125-WA1138

దేశంలో ఎన్నికల కోసం అనేక  సంస్కరణలు చేస్తున్న సరే అవి ఆచరణ విషయంలో మాత్రం అమలు కావడం లేదని ఎన్నికల సంస్కరణలు రాజకీయ పార్టీల కోసమా ప్రజల కోసమా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమా అ
అర్థం కావడం లేదని  రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు  ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం దేశంలో ఎన్నికలు ఖర్చులు  దేశ ఐదేళ్ల బడ్జెట్ నీ మించిపోతుందని తినే అన్నం కోసం 2 రూపాయలు అరటి ఆకు  కోసం 50 రూపాయలు పెట్టినట్టు ఉందని ఆడారి వ్యాఖ్యానించారు దీన్ని ఇప్పటికైనా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్వరలో వీటన్నిటిపై మేధావులతో విద్యావంతులతో కార్మిక బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ కార్యచరణ ప్రకటిస్తామని రాజకీయ విశ్లేషకులు   ఆడారి  నాగరాజు తెలియజేశారు.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???