కుసంగి గ్రామంలో దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకలు టేక్మాల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్

On
కుసంగి గ్రామంలో దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకలు టేక్మాల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్

న్యూస్ ఇండియా తెలుగు (డిసెంబర్ 5 టేక్మాల్ ప్రతినిధి జైపాల్) అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామంలో బలహీన వర్గాల ఆశ జ్యోతి అందోల్ నియోజకవర్గ శాసనసభ్యులు దామోదర రాజనర్సింహ మరియు యువ నాయకులురాలు త్రిష దామోదర్ గార్ల జన్మదిన వేడుకలు పురస్కరించుకుని స్థానిక గ్రామ పంచాయతీ వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు లచమ్మ అంజయ్య, పార్టీ అద్యక్షులు సుబ్బారావు, ఎన్ ఎస్ యు ఐ మండల ప్రధాన కార్యదర్శి వెంకట్ గౌడ్, సీనియర్ నాయకులు ఎండి ఆరిఫ్, మాజీ ఉప సర్పంచ్ నారాయణ గౌడ్, పేరట్ల లడ్డు, గొల్ల భూమయ్య ,నాగమొల్ల శ్రీశైలం, బుడ్డోల్ల సంగయ్య, బేగరి శంకరయ్య, బేగారి గోపాల్, పెద్దంకమొల్ల లక్ష్మయ్య, ఎల్ల గౌడ్, వెంకయ్య, గ్రామ సోషల్ మీడియా కో ఆర్డినెటర్స్ పిట్ల పాండు, పెద్దపురం కృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు, అనిల్ గౌడ్, రమేష్ గౌడ్, మరాఠీ సాయిలు, కుమ్మరి రాజు, అనిల్ గౌడ్, బుడ్డోల్ల పాపయ్య, లక్ష్మణ్ గౌడ్, శ్రీకాంత్, మారోల్ల సతీష్, సునీల్, సిద్దు, అభిలాష, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 38

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.